తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించకుండా మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్ల ప్రజాధనంతో ప్రచార కార్యక్రమం కోసం రాష్ట్రానికి వస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు…
డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుకు పార్లమెంటరీ ఆమోదం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రయత్నాలను మొదలు పెట్టిందా? లోక్సభలో ఈ సంవత్సరం ఏప్రిల్లో వీగిపోయిన ఈ బిల్లును తిరిగి ప్రవేశపెట్టి…
Viral News | ఎన్క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
సాధారణంగా జైళ్లలో ఉన్న ఖైదీలు, బందీలుగా ఆపాయంలో ఉన్నవాళ్లు సొరంగాలు తవ్వుకుని తప్పించుకున్న ఘటనల గురించి విన్నాం. కానీ ఇటీవల ఓ పెద్దపులి (Tiger) తెలివిగా ఎన్క్లోజర్ (Encloser) నుంచి సొరంగం తవ్వుకుని తప్పించుకుంది. పశ్చిమబెంగాల్ (West Bengal) లోని బుక్సా…
కల్లు గీత కార్మికుల కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలి : రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్
కోటగిరి : కల్లుగీత కార్మికుల ( Kallu Geetha workers ) కుటుంబాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు ఆపాలని తెలంగాణ గీత పనివారాల సంఘం రాష్ట్ర కార్యదర్శి విఠల్ గౌడ్( Vithal Goud ) డిమాండ్ చేశారు. గురువారం కోటగిరి మండల…
దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
బెంగళూరు: భార్యాభర్తలు తమ ఇంట్లో టీవీ చూస్తున్నారు. రాత్రి వేళ ఆ ఇంట్లోకి చిరుత పులి ప్రవేశించింది. దానిని చూసి ఆ దంపతులు భయాందోళన చెందారు. ఆ గది నుంచి బయటకు పరుగెత్తారు. ఆ రూమ్కు గడియపెట్టి చిరుతను లోపల బంధించారు.…
ధాన్యం కొనుగోళ్లపై ప్రణాళిక లేని ప్రభుత్వం : గొంగడి సునీత
ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు కార్యాచరణ గానీ, ప్రణాళిక గానీ లేకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ మాజీ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై గురువారం ఆమె…
రూ.800 కోట్ల క్లబ్లోకి ‘జైలర్ 2’.. కోలీవుడ్లో సరికొత్త చరిత్ర సృష్టించిన రజనీకాంత్!
సూపర్స్టార్ రజనీకాంత్ బాక్సాఫీస్ వద్ద మరోసారి తన సత్తా చాటారు. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం ‘జైలర్ 2’ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. విడుదలైన 18 రోజుల్లోనే ఈ సినిమా రూ.800 కోట్ల మార్కును దాటినట్లు…
‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్ను ముగించారంటూ విమర్శలు!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నటి పూనమ్ కౌర్ మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. త్రివిక్రమ్కు సంబంధించిన ఏదైనా వార్త బయటకు వచ్చినా, ఆయన సినిమా విడుదలైనా పూనమ్ సోషల్ మీడియా వేదికగా స్పందించడం చర్చనీయాంశంగా మారుతోంది.…
11 నుంచి 14 మధ్య కేటీఆర్ బస్సు యాత్ర.. 29న దీక్షా దివస్.. 50 వేల మందితో భారీ సభ
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఈ నెల 11 నుంచి 14వ తేదీ మధ్య రెండు రోజులపాటు బస్సు యాత్ర నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. 2009 నవంబర్ 29న అప్పటి ఉద్యమ నేత…
జర్మనీలో జెన్జీ ఆగ్రహజ్వాలలు.. 34 నగరాల్లో నిరసనలు.. ఫ్రాంక్ఫర్ట్లో లూటీలు!
జీవన వ్యయం పెరుగుదల, విద్యారంగానికి నిధుల కోత, ప్రభుత్వ ప్రజాసేవలపై ఖర్చు తగ్గింపు, తప్పనిసరి సైనిక సేవ విధానాన్ని వ్యతిరేకిస్తూ జర్మనీలో యువత చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. శనివారం దేశవ్యాప్తంగా 34 నగరాల్లో జరిగిన ఆందోళనల్లో వేలాది మంది పాల్గొన్నారు.…
